దేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజ
విజయవాడ, సెప్టెంబర్ 07 (సిటీ టైమ్స్): దేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) కీలకపాత్ర పోషిస్తున్నదని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రతినిధులు పేర్కొన్నారు. రెండు రోజులపాటు విజయవాడలో జరిగిన ఈ సమావేశాలకు జాతీయ అధ్యక్షుడు...